ETV Bharat / state

Hc Robotics Drones: అత్యాధునిక సాంకేతికతతో డ్రోన్లు రూపొందిస్తున్న హెచ్‌సీ రోబోటిక్స్ - హెచ్​సీ రోబోటిక్స్

డోన్స్ సాంకేతికతకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఈరంగంలో మరిన్ని అంకుర సంస్థలు ముందుకొస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నహెచ్​సీ రోబోటిక్స్ …..వింగ్స్ ఇండియా ఏవియేషన్ షోలో తన వినూత్న ప్రొడక్టులను పరిచయం చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం డ్రోన్ పాలసీకి పెద్దపీట వేస్తుండటంతో.. పలు ప్రభుత్వ శాఖలతో కలిసి ఈ కంపెనీ ప్రాజెక్టులు నిర్వహిస్తోంది. హెచ్​సీ రోబోటిక్స్ అభివృద్ధి చేస్తున్న రోబోలు, కెమెరాలు ఇతర పరికరాలపై ఆ కంపెనీ సీఈవో వెంకట్ చుండితో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి.

Hc Robotics Drones:
హెచ్‌సీ రోబోటిక్స్ సీఈవో వెంకట్ చుండితో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి.
author img

By

Published : Mar 27, 2022, 6:47 AM IST

.

హెచ్‌సీ రోబోటిక్స్
హెచ్‌సీ రోబోటిక్స్
Hc Robotics Drones
హెచ్‌సీ రోబోటిక్స్
సీఈవో వెంకట్ చుండితో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి.

.

హెచ్‌సీ రోబోటిక్స్
హెచ్‌సీ రోబోటిక్స్
Hc Robotics Drones
హెచ్‌సీ రోబోటిక్స్
సీఈవో వెంకట్ చుండితో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.