వారిదే అంతిమ విజయం
ప్రపంచాన్ని వణికిస్తోన్న వైరస్‌పై అలుపెరుగని పోరాటం చేస్తోన్న యోధులదే అంతిమ విజయమని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఇంకా ఏమని ప్రశంసించారంటే..?
'ప్రూఫ్ ఇదే'
పీపీఈ కిట్లతో పాటు మలేరియా ఔషధం హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను తీసుకోవడం వల్ల కరోనా వైరస్ సోకే ముప్పు తగ్గుతుందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) పునరుద్ఘాటించింది. అది ఎలా అంటే..?
ఐసీఎంఆర్ సీనియర్ శాస్త్రవేత్తకు కరోనా
భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) సీనియర్ శాస్త్రవేత్తకు కరోనా పాజిటివ్‌గా తేలినట్లు కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఎలా సోకిందంటే..?
మైదానంలో తేల్చుకుందాం
ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్ల మంత్రి జగదీశ్ రెడ్డి అనుసరించిన తీరు పట్ల పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇంకా ఏమన్నారంటే..?
'వర్సిటీలను ప్రైవేటు పరం చేసేందుకు కుట్ర'
రాష్ట్రంలో వర్సిటీలను ప్రైవేటు పరం చేసేందుకు తెరాస ప్రభుత్వం కుట్రలు చేస్తోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..?
కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు
నైరుతి రుతు పవనాలు నిర్ణీత సమయానికే కేరళలోకి ప్రవేశించాయి. ఈ మేరకు భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహాపాత్రా వెల్లడించారు. మరిన్ని విషయాల కోసం క్లిక్ చేయండి
'స్పేస్ ఎక్స్'కు ఇస్రో అభినందనలు
నాసాకు, స్పేస్ ఎక్స్ సభ్యులకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అభినందనలు తెలిపింది. ఎందుకంటే..?
ఆందోళనల నడుమ ట్రంప్ !
ఫ్లాయిడ్ మృతికి నిరసనగా.. అమెరికాలో ఆందోళనకారులు ఏకంగా అధ్యక్ష భవనం మీదకే రాళ్లు రువ్వేందుకు యత్నించారు. దీంతో ట్రంప్ ఏం చేశారంటే..
సంపాదనలోనూ పోటీ
ఇటీవల కాలంలో తమ ప్రదర్శనతో గుర్తింపు తెచ్చుకుంటున్న పలువురు భారత మహిళా క్రికెటర్లు.. ఆర్జనలో తమ దూకుడు చూపిస్తున్నారు. వాళ్లెవరంటే..?
సోనూకు మరో వింత ట్వీట్
పలు ప్రాంతాల్లో చిక్కుకున్న వలసకూలీలను ఇళ్లకు పంపడంలో తన వంతు కృషి చేస్తున్న నటుడు సోనూసూద్‌కు వింత అనుభవాలు ఎదురవుతున్నాయి. తాజాగా ఓ మహిళ ఇలా ట్వీట్ చేసింది