సీఎం సమీక్ష
రాష్ట్రంలో లాక్‌డౌన్ గడువు మే 31న ముగుస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా కేసుల వ్యాప్తి తీరు దృష్ట్యా పరిమిత ఆంక్షలతో లాక్‌డౌన్ పొడిగింపును కొనసాగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. పూర్తి వివరాల కోసం...
విఫలయత్నం
ఏపీలోని విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు వచ్చిన దక్షిణ కొరియా నిపుణుల బృందం.. తమ స్వదేశానికి వెళ్లేందుకు విఫలయత్నం చేశారు. వీరి ప్రయత్నంపై సమాచారం అందుకున్న పోలీసులు ఏం చేశారంటే...?
వివాహం తెచ్చిన తంటా
కూతురు పెళ్లి వివాదం కారణంగా ఆ దంపతుల మధ్య గొడవలు వచ్చాయి. కులాంతర వివాహం చేయడం కూతురి తండ్రికి ఇష్టం లేదు. భార్యాభర్తల మధ్య మాటామాటా పెరిగింది. ఇద్దరూ.. శత్రువుల్లా మారారు. అంతే... భార్య భర్తను కత్తితో పొడిచి హత్య చేసింది. పూర్తి వివరాలు కోసం.
కరోనా పంజా
రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు ఉన్న కరోనా కేసుల పూర్తి వివరాల కోసం...
దేశంలో కరోనా విలయం
దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 6,387పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 170 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో మొత్తం కేసుల సంఖ్య ఎంతంటే..
అగ్రరాజ్యంలో కరోనా విజృంభణ..
అగ్రరాజ్యంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటి వరకు దేశంలో మరణించిన వారి సంఖ్య లక్ష దాటింది. ప్రపంచవ్యాప్తంగా సంభవించిన మరణాల్లో 28శాతానికి పైగా అమెరికాలోనే నమోదయ్యాయి. పూర్తి వివరాల కోసం...
భారీ వర్షాలు...
అసోంలో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. బ్రహ్మపుత్ర నది ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తోంది. నదీ పరీవాహక ప్రాంతంలోని వారికి అప్రమత్తత హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. పూర్తి వివరాల కోసం.
ఒడుదొడుకుల్లో స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు ఒడుదొడుకులతో ప్రారంభమయ్యయి. బీఎస్ఈ సూచీ సెన్సెక్స్, నిఫ్టీ వివరాలు ఇలా ఉన్నాయి.
ఫుట్‌బాలర్ టు పోలీస్
లాక్‌డౌన్ కారణంగా ఆటలు నిలిచిపోవడం వల్ల భారత ఫుట్‌బాల్ క్రీడాకారిణి ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తూ బిజీగా ఉంది. అసలు ఆమె ఎవరంటే..?
బుల్లితెర నటి బలవన్మరణం
టీవీ నటి ప్రేక్షా మెహతా మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. ఎందుకు ఈ చర్యకు పాల్పడింది?