ETV Bharat / state

'నేను పవర్‌ఫుల్‌ ఉమన్‌..అందుకే పవర్‌లిఫ్టింగ్‌ ఎంచుకున్నా..' - powerlifting woman Vaishnavi special

క్రికెట్‌, బ్యాడిమెంటన్‌, హకీ లాంటి క్రీడాల్లో.... భారత్‌ నుంచి ఎక్కువ మంది మహిళ ప్లేయర్లు పోటీ పడే విభాగాలు ఇవి. కానీ, ఆ యువతి తను పవర్‌పుల్‌ విమెన్‌ అని నిరూపించుకోవడానికి పవర్‌ లిఫ్టింగ్‌ను ఎంచుకుని అద్భుతాలు సృష్టిస్తోంది. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధిస్తూ ఆకట్టుకుంటోంది. పవర్‌ లిఫ్టింగ్ అంటే భయపడే మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఆ యువతే హైదరాబాద్‌కు చెందిన వైష్ణవి. రాబోయే పోటీల్లో భారత్‌ తరపున పాల్గొని మరిన్ని పతకాలు సాధించాలంటున్న వైష్ణవితో ముఖాముఖి.

Etv bharat special interview with powerlifting woman Vaishnavi
'నేను పవర్‌ఫుల్‌ ఉమన్‌..అందుకే పవర్‌లిఫ్టింగ్‌ ఎంచుకున్నా..'
author img

By

Published : Jul 5, 2022, 6:40 AM IST

పవర్‌లిఫ్టింగ్‌ ఉమన్‌ వైష్ణవితో ముఖాముఖి

పవర్‌లిఫ్టింగ్‌ ఉమన్‌ వైష్ణవితో ముఖాముఖి


ఇదీ చదవండి: భాగ్యనగరవాసులపై వరుణుడి ప్రతాపం.. పలు ప్రాంతాల్లో భారీ వర్షం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.