ETV Bharat / state

నేటి ప్రధాన వార్తలు

author img

By

Published : Dec 27, 2020, 7:00 AM IST

.

నేటి ప్రధాన వార్తలు
నేటి ప్రధాన వార్తలు
  • ఈ ఏడాది చివరి మన్​ కీ బాత్​లో ప్రసంగించనున్న మోదీ
  • ఆసుపత్రి నుంచి రజనీకాంత్‌ డిశ్ఛార్జి అయ్యే అవకాశం
  • దిల్లీలో 32వ రోజుకు చేరిన అన్నదాతల ఆందోళన
  • ఒకట్రెండు చోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం
  • యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు
  • బాక్సింగ్​డే టెస్ట్​ రెండో రోజు
  • బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ పుట్టినరోజు
  • నేడు అధికార లాంఛనాలతో జవాన్ పరుశురామ్ నాయక్ అంత్యక్రియలు
  • వనపర్తి జిల్లా జిల్లాలోని పలు ప్రాంతాల్లో రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించనున్న మంత్రి నిరంజన్ రెడ్డి
  • దేవరకద్ర మండలం చిన్నరాజమూర్‌లో ఆంజనేయస్వామి ఉత్సవాలు ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.