నేతల అభిప్రాయం మేరకు ఠాక్రే ముందుకు సాగుతారు: బోసురాజు
ఠాక్రే పర్యవేక్షణలో సమన్వయంతో ముందుకు సాగుతాం: బోసురాజు - ETV Bharat reporter interview with Bosuraju
Bosuraju Interview : రాష్ట్ర కాంగ్రెస్‌లో సమస్యలు పరిష్కరించి.. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు నేతలను సన్నద్ధం చేసేందుకు అధిష్ఠానం చర్యలు చేపట్టిందని ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు తెలిపారు. సీనియర్ నేత మణిక్‌రావు ఠాక్రే ఇన్‌ఛార్జిగా వచ్చినందున ఆయన పర్యవేక్షణలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలందరూ సమన్వయంతో సాగుతారంటున్న బోసురాజుతో మా ప్రతినిధి ముఖాముఖి..
![ఠాక్రే పర్యవేక్షణలో సమన్వయంతో ముందుకు సాగుతాం: బోసురాజు AICC Secretary Bosuraju](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17456781-70-17456781-1673432932183.jpg?imwidth=3840)
AICC Secretary Bosuraju
నేతల అభిప్రాయం మేరకు ఠాక్రే ముందుకు సాగుతారు: బోసురాజు