ETV Bharat / state

రైల్వేస్టేషన్​లో హైటెన్షన్ వైర్లు తగిలి వ్యక్తి మృతి

సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​లో దారుణం చోటుచేసుకుంది. హై టెన్షన్ విద్యుత్ వైర్లు పట్టుకుని గుర్తు తెలియని వ్యక్తి ఆత్యహత్య చేసుకున్నాడు.

రైల్వే స్టేషన్​లో విద్యుదాఘాతం.. వ్యక్తి మృతి
author img

By

Published : Nov 20, 2019, 12:17 PM IST

రైల్వే స్టేషన్​లో విద్యుదాఘాతం.. వ్యక్తి మృతి

సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​లో ఓ గుర్తు తెలియని వ్యక్తి సిగ్నల్ పోల్ ఎక్కి అకస్మాత్తుగా హై టెన్షన్ వైర్లను పట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. కాళ్లు, చేతులు కాలి తీవ్రగాయాల పాలైన అతడిని స్థానిక రైల్వే పోలీసులు హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరణించాడు. సుమారు 50 సంవత్సరాల వయసున్న అతని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చూడండి: పాక్ పంజరంలో 'ప్రేమ పావురం..!'

Intro:సికింద్రాబాద్ యాంకర్..హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన రైల్వే స్టేషన్ లో చోటుచేసుకుంది..సిగ్నల్ పోల్ ఎక్కిన వ్యక్తి అకస్మాత్తుగా హై టెన్షన్ వైర్లను పట్టుకోవడంతో తీవ్ర విద్యుదాఘాతానికి గురయ్యాడు..ఒక్కసారిగా విద్యుత్ రంగానికి అతని కాళ్లు చేతులు కాలిపోయిన కిందపడిపోయాడు..తీవ్ర గాయాలు పాలయిన అతన్ని స్థానిక రైల్వే పోలీసులు హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు..చికిత్స పొందుతూ ఆ వ్యక్తి ఈరోజు మరణించినట్లు పోలీసులు వెల్లడించారు.అతని వయసు సుమారు 50 సంవత్సరాలకు పైగా ఉంటుందని పోలీసులు తెలిపారు..అతను ఎక్కడినుండి వచ్చాడు దేనికోసం సిగ్నల్ ఫోల్ ఎక్కాడనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.. Body:VamshiConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.