కరోనా వైరస్ కలకవర పెడుతున్న నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా హృద్రోగ సమస్యలు ఉన్న వారిలో ఈ మహమ్మారి మరింత ఆందోళన కలిగిస్తోంది. హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు... కొవిడ్-19 వ్యాధి సోకితే గుండెమీద ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది అన్న వివరాలతో సహా సోషల్ డిస్టెన్సింగ్ అవసరంపై ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రమేశ్ గూడపాటితో ఈటీవీ భారత్ ప్రతినిధి రమ్య ముఖాముఖి.
ఇవీ చూడండి: గొంతు కోసుకొని కూలీ ఆత్మహత్యాయత్నం