లోక్సభఎన్నికల్లో 17 స్థానాల్లో16 స్థానాలను తెరాసనేసొంతం చేసుకుంటుందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఈ మేరకు కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు పలు సమావేశాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయగా నిలిచిన కరీంనగర్ జిల్లా నుంచే ఈ సమావేశాలను ప్రారంభిస్తున్నట్లుచెప్పారు. మార్చి 1న జరిగే ఈ కార్యక్రమానికి దాదాపు 15 నుంచి 20 వేల మంది కార్యకర్తలు హాజరవుతారని ఈటల తెలిపారు.
ఇవీచదవండి: