Eetala meet Amitshah: హస్తినలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డితో కలిసి ఈటల అమిత్‌షాను కలిశారు. వీరిద్దరిని అమిత్ షానే పిలిపించుకొని మాట్లాడారు.తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పనిచేయాలని తమకు సూచించినట్లు ఇరువురు నేతలు తెలిపారు. అయితే ఈటలను హుటాహుటిన దిల్లీకి ఎందుకు పిలిచారు? కొత్తగా ఏమైనా బాధ్యతలు అప్పగించబోతున్నారా? కొత్తగా ప్రణాళిక ఏమైనా ఉందా? అనే రాష్ట్ర నేతల్లో చర్చ జరుగుతోంది.
ఇదీ చదవండి: 'రాష్ట్రంలో హింసను ప్రోత్సహించే విధంగా కొందరు కుట్రలు చేస్తున్నారు'
' భాజపా ఆఫీస్ సెక్యూరిటీ గార్డులుగా అగ్నివీర్లకే ప్రాధాన్యం'