కుల మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా గ్రామ ప్రథమ పౌరుడి హోదాలో ప్రజా సేవకు అంకితం కావాలని ఈటల కోరారు. గ్రామ సమస్యలపై దృష్టి సారించి ప్రజల మెప్పు పొందాలన్నారు. సగరుల కుల దైవం భగీరథ జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించే విధంగా సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
గ్రామాభివృద్ధే దేశాభివృద్ధి - HYDERABAD
తెలంగాణ రాష్ట్ర సగర ఉప్పర సంఘం ఆధ్వర్యంలో సగర సర్పంచ్ల సన్మాన కార్యక్రమం హైదరాబాద్ ఆదర్శనగర్‌లోని బిర్లా ఆడిటోరియంలో నిర్వహించారు.
ప్రజాసేవకు అంకితం కావాలి: ఈటల
కుల మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా గ్రామ ప్రథమ పౌరుడి హోదాలో ప్రజా సేవకు అంకితం కావాలని ఈటల కోరారు. గ్రామ సమస్యలపై దృష్టి సారించి ప్రజల మెప్పు పొందాలన్నారు. సగరుల కుల దైవం భగీరథ జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించే విధంగా సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
కుల మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా గ్రామ ప్రథమ పౌరుడి హోదాలో ప్రజా సేవకు అంకితం కావాలని ఈటల కోరారు. గ్రామ సమస్యలపై దృష్టి సారించి ప్రజల మెప్పు పొందాలన్నారు. సగరుల కుల దైవం భగీరథ జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించే విధంగా సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
Intro:ఎన్నికల్లో ఈవీఎంలను తొలగించాలని బ్యాలెట్ పత్రాల తోనే ఎన్నికలు నిర్వహించాలని రాజ్యాంగ పరిరక్షణ సంఘర్షణ సమితి ఆందోళన చేపట్టింది
Body:సమాజంలోని అన్ని ఎన్నికలను బ్యాలెట్ పత్రాలతోనే నిర్వహించి ఈవీఎంలను పూర్తిగా తొలగించాలని రాజ్యాంగ పరిరక్షణ సంఘర్షణ సమితి ప్రతినిధులు డిమాండ్ చేశారు హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నాచౌక్లో రాజ్యాంగ పరిరక్షణ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో బహుజన ముక్తి పార్టీ mul నివాసి మహిళా సంగ్ పలు సంఘాల ఆధ్వర్యంలో ఈవీఎంలను తొలగించాలని బీసీలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని నిరసిస్తూ పలువురు ధర్నా చేశారు ఈవీఎంలను తొలగించి దేశాన్ని రక్షించాలని ఈవీఎం లకు సంబంధించిన స్లిప్పులను కు సంబంధించినవి లెక్కించాలని పలు సంఘాల ప్రతినిధులు విన్నవించారు ప్రపంచవ్యాప్తంగా బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు నిర్వహిస్తుండగా మన దేశం లోనే ఈవీఎంలను వినియోగిస్తున్నారని వారు ఆరోపించారు ఈ విధానానికి స్వస్తి పలికి బీసీలకు కల్పించిన 10 శాతం రిజర్వేషన్లు వెంటనే తొలగించాలని వారు కోరారు
Conclusion:ఈవీఎంలు హటావో దేశ్ బచావో పది శాతం ఈ బీసీల కల్పించిన రిజర్వేషన్లు తొలగించాలని పలు సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు...