ETV Bharat / state

ముగిసిన ఈనాడు స్పోర్ట్స్​ లీగ్​ పోటీలు.. విద్యార్థినుల స్టెప్పులు - హైదరాబాద్​ సరూర్​నగర్​ స్టేడియంలో ముగిసిన ఈనాడు స్పోర్ట్స్​ లీగ్​ పోటీలు

హైదరాబాద్​ సరూర్​నగర్​ స్టేడియంలో గత రెండు రోజులుగా సాగిన ఈనాడు స్పోర్ట్స్​ లీగ్​ పోటీలు ఇవాళ ముగిశాయి. ప్రాంతీయ విభాగాలుగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు జీహెచ్​ఎంసీ జోనల్​ కమిషనర్​ ఉపేందర్​ రెడ్డి.. ప్రశంసా పత్రాలతో పాటు షీల్డ్​లను అందజేశారు.

విద్యార్థినుల స్టెప్పులు
ముగిసిన ఈనాడు స్పోర్ట్స్​ లీగ్​ పోటీలు..
author img

By

Published : Dec 21, 2019, 10:25 PM IST

హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో ఈనాడు, ఈతరం క్లబ్ ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా సాగిన ఈనాడు స్పోర్ట్స్ లీగ్ 2019 పోటీలు నేటితో ముగిశాయి. బహుమతుల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి హాజరయ్యారు. ప్రాంతీయ విభాగాలుగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలతో పాటు షీల్డ్​లను అందజేశారు.

కబడ్డీ పోటీల్లో బాలికల విభాగంలో షాద్ నగర్​కు చెందిన తెలంగాణ ట్రైబల్ కళాశాల విద్యార్థినులు మొదటి బహుమతి గెలుచుకోగా.. బాలుర విభాగంలో లయోలా అకాడమీ కాలేజ్ విద్యార్థులు మొదటి బహుమతిని కైవసం చేసుకున్నారు. వాలీబాల్ బాలికల విభాగంలో మెహిదీపట్నం సెయింట్ జాన్స్ కళాశాల విద్యార్థినుల తొలి బహుమతి చేజిక్కించుకోగా.. బాలుర విభాగంలో కేశంపేటకు చెందిన వికాస్ జూనియర్ కళాశాల విద్యార్థులు మొదటి బహుమతి గెలుచుకున్నారు.

అలాగే చెస్, బ్యాడ్మింటన్, కోకో పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలతో పాటు షీల్డ్​లను అందజేశారు. ఈ సందర్భంగా గెలిచిన విద్యార్థినులు స్టెప్పులతో అలరించారు.

ముగిసిన ఈనాడు స్పోర్ట్స్​ లీగ్​ పోటీలు.. విద్యార్థినుల స్టెప్పులు

ఇవీ చూడండి: ఉల్లి ఘాటు తీరిందో లేదో.. ఇక వంట నూనెల మంట!

Intro:హైదరాబాద్ : సరూర్ నగర్ స్టేడియంలో ఈనాడు ఈతరం క్లబ్ ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా కొనసాగిన ఈనాడు స్పోర్ట్స్ లీగ్ 2019 పోటీలు నేటితో ముగిసాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి హాజరయ్యారు. ప్రాంతీయ విభాగాలుగా పోటీలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలతోపాటు షీల్డ్ లను అందజెశారు. కబడ్డీ పోటీలో బాలికల విభాగంలో షాద్ నగర్ కు చెందిన తెలంగాణ ట్రైబల్ కళాశాల విద్యార్థినులు మొదటి బహుమతి గెలుచుకోగా బాలుర విభాగంలో లయోలా అకాడమీ కాలేజ్ విద్యార్థులు మొదటి బహుమతిని కైవసం చేసుకున్నారు. వాలీబాల్ బాలికల విభాగంలో మెదీపట్నం చెందిన సెయింట్ జాన్స్ కళాశాల విద్యార్థినులు మొదటి బహుమతి చేజిక్కించుకోగా బాలుర విభాగంలో కేశంపేట కు చెందిన వికాస్ జూనియర్ కళాశాల విద్యార్థులు మొదటి బహుమతి గెలుచుకున్నారు. అలాగే చెస్, బ్యాట్మెంటన్, కోకో పోటీలలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలతోపాటు షీల్డ్ లను అందజేశారు. ఈ సందర్భంగా గెలిచిన విద్యార్థులు స్టెప్పులతో అలరించారు.

బైట్ : ఉపేందర్ రెడ్డి (జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్)

Body:Tg_Hyd_77_21_Eenadu Sport Meet_Ab_TS10012

Conclusion:Tg_Hyd_77_21_Eenadu Sport Meet_Ab_TS10012
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.