ETV Bharat / state

రాజకీయ పార్టీల కీలక నేతలతో ఈసీ కార్యశాల - ఎన్నికల కోడ్​ ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోండి

లోక్ సభ ఎన్నికల కోసం ఈసీ అన్ని రాజకీయ పార్టీల ముఖ్య నేతలతో వర్క్ షాప్ నిర్వహించింది.  ఈవీఎంలు, వీవీప్యాడ్​లపై నెలకొన్న అనుమానాలు, ఎన్నికల నిబంధనల అమలుపై నేతల  అనుమానాలను సీఈవో రజత్ కుమార్ నివృత్తి చేశారు.

రాజకీయ పార్టీల కీలక నేతలతో ఈసీ కార్యశాల
author img

By

Published : Mar 20, 2019, 10:41 PM IST

రాజకీయ పార్టీల కీలక నేతలతో ఈసీ కార్యశాల
పార్లమెంట్​ ఎన్నికలు సమీపిస్తున్నందున ఎన్నికల కమిషన్ వేగం పెంచింది. ఓటర్లకు అవగాహన కల్పిస్తూ ఓటింగ్ పెంచే ప్రయత్నాలు చేస్తోంది. అన్ని రాజకీయ పార్టీల ముఖ్యనేతలతో బేగంపేట్ లోని హరితప్లాజాలో సమావేశం నిర్వహించింది. కార్యక్రమంలో ఎన్నికల నియమావళి, నియమ నిబంధనలపై రాజకీయపార్టీల నేతలు అడిగిన ప్రశ్నలకు రజత్ కుమార్ సమాధానమిచ్చారు. ఎన్నికలు ప్రశాంత వాతారణంలో ప్రజాస్వామ్యయుతంగా కొనసాగేందుకు అన్నిపార్టీలు సహకరించాలని సీఈవో కోరారు. పలు రాజకీయపార్టీల నేతలు ఈవీఎంలు, వీవీప్యాడ్​లపై సందేహాలను వ్యక్తపరిచారు. ఓటు వేసిన తర్వాత వీవీప్యాడ్​లలో కేవలం ఐదు సెకండ్లు మాత్రమే కన్పిస్తున్నాయని, చీకట్లో ఈవీఎంలు సరిగా కన్పించడం లేదని తెదేపా నేతలు సీఈవో రజత్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల కోడ్​ ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోండి

ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా హైటెక్ సిటీ మెట్రో మార్గం ప్రారంభంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. వీవీప్యాడ్​ల విషయంలో ప్రజల అనుమానాలు నివృత్తి చేయాలని, 50శాతం వీవీప్యాడ్​లు లెక్కించాలని ఆ పార్టీ నేత మర్రి శశిధర్ రెడ్డి డిమాండ్​ చేశారు.నేతలు ఇచ్చిన సలహాలు, సూచనలను సీఈవో స్వీకరించారు. ఎన్నికల నియమావళిని, నిబంధనలను కచ్చితంగా అమలుచేయాలని అన్ని పార్టీలను కోరారు.

ఇదీ చదవండి:కాంగ్రెస్​ను​ ఎందుకు వీడానంటే: డీకే అరుణ వివరణ

Intro:Hyd_TG_59_20_papa_kidnap_trasaed_sr_nagar_Pkg_c28...... ఈ నెల రెండవ తారీకున వేకువజామున రోడ్డుపై నిద్రిస్తున్న కూలీల ల కూతురును కిడ్నాప్ చేసిన దొంగలను ఎట్టకేలకు పోలీసులు కనిపెట్టగల గలిగారు ఈ కేసులో 5 నెలల చిన్నారి పోలీసులు చాకచక్యంగా కేసును ఛేదించడం లో తమదైన శైలిలో విచారించి చిన్నారి 9 ఏళ్ల పాపను ఎట్టకేలకు వారి తల్లిదండ్రులకు అప్పగించిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది... యాంకర్.. ఎస్సార్ నగర్ ఎస్సై మహేందర్ యాదవ్ తెలిపిన వివరాల మేరకు ఈ నెల రెండో తారీకు జామున రాములు అరుణ దంపతులకు జన్మించిన ఐదు నెలల అమ్ములు అనే ఐదు నెలల అమ్మాయిని బీదర్ కు చెందిన షేక్ షబానా అదే విధంగా ఆమెకు సాయపడిన మహమ్మద్ అబ్దుల్,, సూర్య సురేష్,, మహమ్మద్ ఇస్మాయిల్ లో ఈ ముగ్గురు ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ బోరబండ ప్రాంతాల్లో నివాసం ఉండేవారు అయితే జైరాబాద్ కు చెందిన షేక్ shabana పిల్లలు లేక పోవడంతో తను గర్భవతి అని చెప్పి భర్త కొరకు చిన్నారి పసి పాపను కిడ్నాప్ చేసినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు

Body:కర్ణాటక రాష్ట్రం బీదర్ రాజు జిల్లాకు చెందిన షేక్ షబానా మామ జలీల్ తో వివాహం జరిగి మూడు సంవత్సరాలు అయినా పిల్లలు లేక పోవడంతో ఆమె మనస్థాపానికి గురై భర్త కొరకు పిల్లలు పడుతున్నారంటూ డ్రామా ఆడిన హైదరాబాద్కు వచ్చి మోతి నగర్ లో లేబర్ పనులు చేసుకునే రాములు అరుణ అమ్మాయి లను ఐదు నెలల పాప ని చూసి తనకు ఇవ్వాలంటూ గత కొద్దిరోజులుగా వారిని పాప కోసం షేక్ షబానా వారిని బ్రతిమలాడి ఉంది కానీ వారి పాపాలను ఇవ్వడానికి నిరాకరించడంతో గత్యంతరం లేక shabana బోరబండలోని ఆటో డ్రైవర్గా పనిచేసే మహమ్మద్ అబ్దుల్ సూర్య సురేష్ మహమ్మద్ ఇస్మాయిల్ అనే ముగ్గురు ఆటో డ్రైవర్లను కలిసి తనకు పిల్లలు లేరని అడ్డ మీద ఉండే రాములు అరుణ పిల్లలను చెందిన ఐదు నెలల చిన్నారి ని తనకు తెచ్చిస్తే పెద్ద మొత్తంలో వారికి డబ్బులు ఇస్తానని ఒప్పందం చేసుకుంది అయితే ఎట్టకేలకు ఆటో డ్రైవర్లు ముగ్గురు కలిసి ఇ నెల రెండవ తారీకు వేకువజామున రోడ్డుపై నిద్రిస్తున్న అమ్మాయి ఐదు నెలల అమ్మాయిని కిడ్నాప్ చేసి బీదర్ లోని అప్పగించడంతో వారికి 20 వేల రూపాయలు ఖర్చులకు ఇవ్వడంతో జరిగిందని ఎస్సై మహేంద్ర యాదవ్ తెలిపారు తెలిపారు

Conclusion:అయితే పాపకిడ్నాప్ విషయమై స్థానిక పోలీసులు ఎస్సార్ నగర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన పోలీసులు వెళ్లి తీసుకు వచ్చి తల్లిదండ్రులకు బుధవారం సాయంత్రం అప్పగించారు రు ఈ సందర్భంగా షేక్ షబానా ప్రశ్నించగా తాను పిల్లలు లేక పోవడంతో తన భర్త ఆనందం కొరకు ఈ నెల అమ్మాయిని కిడ్నాప్ చేయించిన తీసుకు వెళ్లినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నట్లు తెలిపింది పాప దొరికిన ఆనందంలో రాములు అన్న ఆనందంలో మునిగి పోయారు ఎట్టకేలకు తమ పాప తమకు దక్కిందని తమ పాపను మాదిరిగా కాకుండా ఎంతో ప్రేమగా పెంచుకుంటామని తెలిపారు పాపం కిడ్నాప్ చేసిన విషయంలో షేక్ షబానా మహమ్మద్ అబ్దుల్ సురేష్ సురేష్ మహమ్మద్ ఇస్మాయిల్ పై కిడ్నాప నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఎస్.ఐ.మహేంద్ర యాదవ్ తెలిపారు.... బైట్ ఎస్సై మహేందర్ యాదవ్... చిన్నారి పాప తల్లిదండ్రులు రాములు అరుణ.... సార్ ఐటంను ఈటీవీ తెలంగాణ కు వాడగలరు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.