ETV Bharat / state

రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల షెడ్యూలు విడుదల - రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల షెడ్యూలు విడుదల

eamcet
తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూలు విడుదల
author img

By

Published : May 23, 2020, 4:57 PM IST

Updated : May 23, 2020, 6:31 PM IST

16:55 May 23

రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల షెడ్యూలు విడుదల

eamcet
షెడ్యూలు విడుదల

రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల షెడ్యూలు విడుదలైంది. వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

  • జులై 6 నుంచి 9 వరకు ఎంసెట్‌ నిర్వహణ
  • జులై 4న ఈసెట్‌, జులై 13న ఐసెట్‌
  • జులై 15న ఎడ్‌సెట్‌, జులై 1 నుంచి 3 వరకు పీజీ ఈసెట్‌
  • జులై 10న లాసెట్‌, లా పీజీ సెట్‌
  • జులై 1న పాలిసెట్‌ నిర్వహణ
  • కొవిడ్‌ నిబంధనలకు లోబడి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం
  • యూజీసీ సలహాల మేరకు పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం

ఇదీ చూడండి : భారతీయులకు భయం అక్కర్లేదు

Last Updated : May 23, 2020, 6:31 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.