ETV Bharat / state

ఎంసెట్​ బైపీసీ విద్యార్థుల కన్వీనర్​ కోటా సీట్లు భర్తీ

ఎంసెట్​ బైపీసీ విద్యార్థుల తుదివిడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఫార్మ్​డీ, బయోటెక్నాలజీలో కన్వీనర్​ కోటా సీట్లన్నీ భర్తీ అయ్యాయి. తుదివిడత సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 26 వరకు ఆన్​లైన్​లో రుసుము చెల్లించాలని కన్వీనర్​ వెల్లడించారు.

ఎంసెట్​ బైపీసీ విద్యార్థుల కన్వీనర్​ కోటా సీట్లు భర్తీ
author img

By

Published : Aug 21, 2019, 7:47 PM IST

ఎంసెట్ బైపీసీ విద్యార్థులకు ఫార్మా, బయో టెక్నాలజీ తుది విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తైంది. కన్వీనర్ కోటా సీట్లన్నీ భర్తీ అయ్యాయి. బీ ఫార్మసీలో 96.9 శాతం సీట్ల కేటాయింపు జరిగింది. రాష్ట్రంలో 61 వేల 166 మంది బైపీసీ విద్యార్థులు ఎంసెట్​లో ఉత్తీర్ణత సాధించారు. వారిలో 11 వేల 506 మంది ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. రాష్ట్రంలో 119 బీఫార్మసీ కాలేజీల్లో 6 వేల 679 సీట్లు... 54 ఫార్మ్ డీ కాలేజీల్లో 1093 సీట్లు, ఒక బయోటెక్నాలజీ కాలేజీలో 21 సీట్ల కోసం కన్వీనర్ కోటాలో ప్రవేశాలు చేపట్టారు. తుది విడత అనంతరం బీ ఫార్మసీలో 202 సీట్లు మాత్రమే మిగిలాయి. తుది విడతలో సీట్లు పొందిన అభ్యర్థులు ఈనెల 26వరకు ఆన్​లైన్​లో రుసుము చెల్లించి.. కాలేజీల్లో చేరాలని కన్వీనర్ నవీన్ మిత్తల్ తెలిపారు.

ఎంసెట్​ బైపీసీ విద్యార్థుల కన్వీనర్​ కోటా సీట్లు భర్తీ

ఇదీ చూడండి:ఏసీబీ వలలో ఆర్​డబ్ల్యూఎస్ డీఈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.