ETV Bharat / state

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. పోలీసులే పరేషాన్.. - drunk and drive inspection

హైదరాబాద్​లోని బంజారాహిల్స్​, జూబ్లీహిల్స్​లో ట్రాఫిక్​ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. 62 మందిని అదుపులోకి తీసుకుని.. 35 కార్లు, 27 ద్విచక్రవాహనాలు సీజ్​ చేశారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
author img

By

Published : Jun 16, 2019, 12:56 PM IST

హైదరాబాద్​లోని బంజారాహిల్స్​, జూబ్లీహిల్స్​లో ట్రాఫిక్​ పోలీసులు నిర్వహించిన డ్రంక్​ అండ్ డ్రైవ్​ తనిఖీల్లో ఓ మందు బాబు హల్​చల్​ చేశాడు. మద్యం తాగుతూ పట్టుబడ్డా... తన చేతిలోని బీర్​ సీసాను మాత్రం పడేయకుండా అలానే పట్టుకుని పోలీసుల సహనాన్ని పరీక్షించాడు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 62 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 35 కార్లు, 27 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో పట్టుబడ్డ వారికి సోమవారం బేగంపేట్​లో కౌన్సిలింగ్ నిర్వహించి కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

ఇదీ చదవండిః ఇష్టం మనది.. కష్టం నాన్నది

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.