ఏపీ మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ కన్నుమూశారు. కొన్నాళ్ల కిందట కరోనా బారిన పడిన ఆయన.. విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. విశాఖ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారు. వీఎంఆర్డీఏ ఛైర్మన్గా పని చేశారు.
ఇవీచూడండి: నేరాలను అరికట్టేందుకు మంచి పోలీస్ వ్యవస్థ: కిషన్రెడ్డి