ETV Bharat / state

ట్రాఫిక్ నియమాలు కచ్చితంగా పాటిస్తే... సినిమా టికెట్ మీకే - Hyderabad Traffic Police

మీరు ట్రాఫిక్ నిబంధనలు తూ.చ తప్పకుండా పాటిస్తున్నారా... అయితే పోలీసుల మీకు కచ్చితంగా సినిమా చూపిస్తారు. ఎందుకనుకుంటున్నారా?

ట్రాఫిక్ నియమాలు కచ్చితంగా పాటిస్తే... సినిమా టికెట్ మీకే
author img

By

Published : Nov 1, 2019, 3:29 PM IST

ట్రాఫిక్ ఏసీపీ గోవర్దన్, సీఐ రవి ఆధ్వర్యంలో పంజాగుట్ట పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ నియమాలు పాటిస్తున్న వారికి సినిమా టికెట్లు బహుమతిగా ఇచ్చారు. వాహనంపై ఏ విధమైన అపరాధ రుసుము లేకుండా... హెల్మెట్ కలిగియుండి, వెహికల్ ఇన్సూరెన్స్, పొల్యూషన్ వంటి పత్రాలు ఉన్న వారికి సినిమా టికెట్లు అందించారు. ట్రాఫిక్ రూల్స్​పై అవగాహన కల్పించి... డ్రైవింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గోవర్ధన్ తెలిపారు. అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని... హెల్మెట్, సీట్లు బెల్ట్ ధరించడం బాధ్యతగా గుర్తించాలని ఏసీపీ పేర్కొన్నారు.

ట్రాఫిక్ నియమాలు కచ్చితంగా పాటిస్తే... సినిమా టికెట్ మీకే

ఇవీ చూడండి: ఈటీవీ భారత్​ 'వైష్టవ జన తో' గీతంపై పంజాబ్​ వర్సిటీ ప్రశంసలు

Intro:
యాంకర్..
పంజాగుట్ట ట్రాఫిక్ ఏసీపీ గోవర్ధన్ మరియు ci రవి ఆధ్వర్యంలో పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధి పంజాగుట్ట సర్కిల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు .
నో చల్లన్ ఉండి హెల్మెట్ వెహికల్ ఇన్సూరెన్స్ పొల్యూషన్ అల్ పేపర్స్ ఉన్న వారికి సినిమా టికెట్స్ ఇచ్చి వారికి ట్రాఫిక్ రూల్స్ అవగహన ఇచ్చారు డ్రైవింగ్ చేష్టపుడు జాగ్రత్తలు తెలిచేశారు.
వాహనదారుల కు ఉద్దేశించి అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి తగిన జాగ్రత్తలు ,హెల్మెట్ మరియు సీట్లు బెల్ట్ బాధ్యత గా భావించాలి అని అన్నారు.

బైట్..టి. గోవర్ధన్ ,,ఏసీపీ పంజాగుట్ట ట్రాఫిక్..Body:
యాంకర్..
పంజాగుట్ట ట్రాఫిక్ ఏసీపీ గోవర్ధన్ మరియు ci రవి ఆధ్వర్యంలో పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధి పంజాగుట్ట సర్కిల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు .
నో చల్లన్ ఉండి హెల్మెట్ వెహికల్ ఇన్సూరెన్స్ పొల్యూషన్ అల్ పేపర్స్ ఉన్న వారికి సినిమా టికెట్స్ ఇచ్చి వారికి ట్రాఫిక్ రూల్స్ అవగహన ఇచ్చారు డ్రైవింగ్ చేష్టపుడు జాగ్రత్తలు తెలిచేశారు.
వాహనదారుల కు ఉద్దేశించి అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి తగిన జాగ్రత్తలు ,హెల్మెట్ మరియు సీట్లు బెల్ట్ బాధ్యత గా భావించాలి అని అన్నారు.

బైట్..టి. గోవర్ధన్ ,,ఏసీపీ పంజాగుట్ట ట్రాఫిక్..Conclusion:
యాంకర్..
పంజాగుట్ట ట్రాఫిక్ ఏసీపీ గోవర్ధన్ మరియు ci రవి ఆధ్వర్యంలో పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధి పంజాగుట్ట సర్కిల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు .
నో చల్లన్ ఉండి హెల్మెట్ వెహికల్ ఇన్సూరెన్స్ పొల్యూషన్ అల్ పేపర్స్ ఉన్న వారికి సినిమా టికెట్స్ ఇచ్చి వారికి ట్రాఫిక్ రూల్స్ అవగహన ఇచ్చారు డ్రైవింగ్ చేష్టపుడు జాగ్రత్తలు తెలిచేశారు.
వాహనదారుల కు ఉద్దేశించి అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి తగిన జాగ్రత్తలు ,హెల్మెట్ మరియు సీట్లు బెల్ట్ బాధ్యత గా భావించాలి అని అన్నారు.

బైట్..టి. గోవర్ధన్ ,,ఏసీపీ పంజాగుట్ట ట్రాఫిక్..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.