ఇవీ చూడండి: జలహారతి... మధ్యమానేరులో సీఎం పూజలు
విశ్వానికీ ప్రభుత్వం ఉందట... దేవదేవతలకు శాఖలు ఉన్నాయట! - తిరుమలలో డ్రైవర్ వైరల్ వీడియో
ప్రజా పాలనకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయి. శాఖలవారీగా మంత్రులూ ఉన్నారు. ఇదేరీతిలో విశ్వమంతటికీ కూడా ప్రభుత్వం ఉందట. మంత్రులూ ఉన్నారట! ఆశ్చర్యంగా ఉంది కదూ!
విశ్వానికీ ప్రభుత్వం ఉందట... దేవదేవతలకు శాఖలు ఉన్నాయట!
తిరుమలకు నిత్యం వేలాదిమంది యాత్రికులు వస్తుంటారు. ఇలా తిరుమలకు వచ్చిన కొంతమంది యువకులు శ్రీవారిని దర్శించుకుని తిరుగు పయనమయ్యారు. ట్యాక్సీలో కొండపై నుంచి కిందకు దిగుతుండగా యువకులతో డ్రైవర్ మాటలు కలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మాదిరిగా... విశ్వమంతటికీ ప్రభుత్వం ఉందని... మంత్రులూ ఉన్నారని వారికి చెప్పారు. శాఖలవారీగా దేవదేవతల పేర్లు చెబుతూ ఆశ్చర్యపరిచారు. డ్రైవర్ ఆసక్తికర మాటలను మొబైల్లో రికార్డు చేసిన యువకులు... సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది.
ఇవీ చూడండి: జలహారతి... మధ్యమానేరులో సీఎం పూజలు
Intro: ప్రజా పాలనకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయి. శాఖల వారీగా కేంద్ర, రాష్ట్రాల్లో మంత్రులు ఉన్నారు. మరి ఈ విశ్వమంతటికీ కూడా ప్రభుత్వం ఉండట... మంత్రులూ ఉన్నారట! ఆశ్చర్యంగా ఉంది కదూ! అయితే ఈ వీడియో ఒకసారి చూడండి.Body:తిరుమలకు నిత్యం వేలాది మంది యాత్రికులు వస్తుంటారు. ఇలా తిరుమలకు వచ్చిన కొంత మంది యువకులు శ్రీవారిని దర్శించుకుని తిరుగు పయనమయ్యారు. ట్యాక్సీలో కొండపైనుంచి కిందకు దిగుతుండగా ట్యాక్సీ డైవర్ యువకులతో మాటలు కలిపాడు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మాదిరిగా... విశ్వమంతటికీ ప్రభుత్వం ఉందని... మంత్రులూ ఉన్నారని. శాఖల వారీగా దేవ దేవతల పేర్లు చెబుతూ ఆశ్చర్య పరిచారు. డైవర్ మాటలను మొబైల్ లో రికార్డు చేసి సోషియల్ మీడియాలో పోస్టు చేశారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతుంది. Conclusion:Ruthvik, tirumala, 8008017109