ETV Bharat / state

వైద్యులపై దాడులకు నిరసనగా ఆస్పత్రులు బంద్ - hospitals

కోలకతాలోని మెడికల్​ కళాశాలలో జరగిన దాడిని నిరసిస్తూ... అఖిల భారత వైద్యుల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్​లోని ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్లు నిరసన తెలిపారు.

ఆసుపత్రులు బంద్
author img

By

Published : Jun 17, 2019, 4:18 PM IST

అఖిల భారత వైద్యుల సంఘం పిలుపు మేరకు హైదరాబాద్​లోని ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యులు నిరసన తెలిపారు. అత్యవసర విధులు మినహాయించి ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. కోలకతాలోని మెడికల్ కళాశాలలో వైద్యులపై జరిగిన దాడిని వారు ఖండించారు. దాడి చేసిన వారిని శిక్షించకుండా... ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ డాక్టర్లను బెదిరించడం సరికాదన్నారు. దీనిని రాజకీయ పరంగా చూడకుండా తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకుని జరుగుతున్న దాడులపై కఠిన చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ఆస్పత్రులు బంద్

ఇవీ చూడండి: ప్రగతిభవన్ ముందు దంపతుల ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.