ETV Bharat / state

నిండు ప్రాణాన్ని బలిగొన్న అపోలో వైద్యులు

రోజురోజుకూ ఆస్పత్రులకు వెళ్లాలంటే భయపడిపోతున్నారు ప్రజలు. వారి నిర్లక్ష్యానికి అమాయకులు బలి అవుతున్నారు. శనివారం నాడు సికింద్రాబాద్ అపోలోలో ఆపరేషన్ చేసిన కొద్ది సమయానికి...ఓ మహిళా వృద్ధురాలు ప్రాణాలు విడిచింది. వైద్యుల నిర్లక్ష్యం వల్ల మహిళ చనిపోయిందని బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

నిండు ప్రాణాన్ని బలిగొన్న అపోలో వైద్యులు
author img

By

Published : Mar 17, 2019, 8:07 AM IST

Updated : Mar 17, 2019, 9:40 AM IST

నిండు ప్రాణాన్ని బలిగొన్న అపోలో వైద్యులు
సికింద్రాబాద్ అపోలో ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతోఓ నిండు ప్రాణం బలైంది. ఆపరేషన్ చేసి అప్పటి వరకు బాగుందని చెప్పిన వైద్యులు కాసేపటికే ఆ వృద్ధురాలు చనిపోయిందన్నారు.

అనుమానం:

నాగోల్​కు చెందిన పుష్ప(68) వెన్నెముక సమస్యతో బాధపడుతోంది. గత మూడు రోజుల క్రితం సికింద్రాబాద్ అపోలోలో చేరింది. వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేశారు. 'భాగానే ఉంది. కాసేపట్లో జనరల్ వార్డుకు పంపుతామని చెప్పి.. మళ్లీ అంతలోనే చనిపోయిందని వైద్యులు తెలపడంతో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్లనిర్లక్ష్యంతోనే తమ తల్లి ప్రాణం పోయిందని ఆందోళన చేపట్టారు. మరణానికిగల కారణాలు ఇప్పటికీ చెప్పట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

పుష్ప అకస్మాత్తుగా చనిపోవడం వెనుక కారణాలు చెప్పాలని కుటుంబీకులు కోరారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:'కరీంనగర్'​ నుంచే 'కారు' ప్రయాణం

Intro:filename:

tg_adb_01_16_hospital_short_shurcut_av_c11

Body:కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని అఖిలేష్ పిల్లల ఆసుపత్రిలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. ఉదయం పూట కావడం.. స్థానికులు గమనించి వెంటనే కరెంట్ నిలిపివేసి మంటలు అర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇన్వర్టర్ కనెక్షన్ వద్ద షార్ట్ సర్క్యూట్ జరగడం వల్లే మంటలు చెలరేగాయని సిబ్బంది తెలిపారు.

Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641
Last Updated : Mar 17, 2019, 9:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.