ETV Bharat / state

గాంధీ ఆసుపత్రిలో వైద్యులపై దాడి - javeed

సికింద్రాబాద్​ గాంధీ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఒంటిపై నిప్పుఅంటించుకున్న ఓ వ్యక్తికి వైద్యం అందించాలంటూ...కుటుంబ సభ్యులు డాక్టర్లపై దాడికి దిగారు. అనంతరం పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

గాంధీ ఆసుపత్రిలో వైద్యులపై దాడి
author img

By

Published : Sep 10, 2019, 6:21 AM IST

Updated : Sep 10, 2019, 9:20 AM IST

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన జావిద్ కిరోసిన్ పోసుకుని నిప్పంటిచుకున్నాడు. అనంతరం వారి బంధువులు గాంధీ క్యాజువాలిటీ వార్డుకు తరలించగా... ఆ సమయంలో ఉన్న ఇద్దరు మహిళా వైద్యులు అడ్మిట్ చేసుకుంటామని తెలిపారు. కేస్​షీట్ తీసుకురావలని కోరారు. ముందు వైద్యం చేయాలని వారిపై కుటంబ సభ్యులు ఆగ్రహించి కర్రలతో దాడికి దిగారు. వైద్యుల ఫిర్యాదు మేరకు నిందితులను చిలకలగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గాంధీ ఆసుపత్రిలో వైద్యులపై దాడి

ఇదీచూడండి: రైతు సమస్యలపై శాసనసభలో పోరాటం: సీఎల్పీ

Intro:సికింద్రాబాద్ : మేడిపల్లి పోలీస్ స్టేడియం పరిధికి చెందిమ జావిద్ వయస్సు 55 ..ఈరోజు ఇంట్లో వంటి పై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు...వెంటనే కుటింబికులు గాంధీ క్వాజువాలిటీ వార్డుకు తీసుకొచ్చారు..ఆ సమయం లో ఇద్దరు మహిళ పిజి వైద్యులు విధులు నిర్వహిస్తున్నారు...ఐతే జావిద్ ని అడ్మిట్ చేసుకుంటున్నామని కేషిట్ బుక్ తీసుకరవలని వైద్యులు కోరగా ముందు వైద్యం చేయాలంటూ తగిన మైకం లో ఉన్న వృద్ధురాలు వైద్యులపై ఆగ్రహం చెందగా ...అడ్మిట్ చేసుకున్నామని ట్రీట్ మెంట్ చేస్తున్నామని చెబితే కూడా వినిపించుకోకుండా ఆ వృద్ధురాలి తో పాటు మరో నలుగురు కర్రలతో దాడికి దిగడం తో ఇద్దరు పిజి వైద్యులు తప్పించుకున్నారు...అలజడి రావడం తో సమాచారం తెలుసుకున్న పోలీసులు క్వాజువాలిటీ వారసుకు చేరుకుని 5 గురిని అదుపులోకి తీసుకొని చిలకల గూడ పోలీసులకు అప్పగించారు...సీసీ పుటేజి చూసిన తరువాత కేసు దర్యాప్తు చేస్తామని పోలీసులు చెప్పారు...Body:VamshiConclusion:7032401099
Last Updated : Sep 10, 2019, 9:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.