ETV Bharat / state

'వివిధ రంగాల్లో నిష్ణాతులకు డాక్టరేట్ల ప్రదానం' - Telangana govt Special Representative Delhi

వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి హైదరాబాద్​ రవీంద్రభారతిలో డాక్టరేట్లను ప్రదానం చేశారు. క్రిస్ట్​ న్యూ టెస్టమెంట్​ యూనివర్శిటీ గుంటూరు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

Doctorate
Doctorate
author img

By

Published : Mar 5, 2020, 7:31 PM IST

హైదరాబాద్​లోని రవీంద్రభారతిలో క్రిస్ట్ న్యూ టెస్టమెంట్ యూనివర్శిటీ గుంటూరు ఆధ్వర్యంలో వైద్య, ఇతర రంగాల్లోని ప్రముఖులకు డాక్టరేట్లను ప్రదానం చేశారు. శ్రీశ్రీశ్రీ దేవనాథ జీయర్ స్వామితో కలిసి దిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి సముద్రాల వేణుగోపాలచారి డాక్టరేట్​లను అందించారు.

సమాజం పట్ల బాధ్యతతో తమ సేవలందిస్తున్న వారిని గుర్తించి... డాక్టరేట్​ ఇవ్వడం గొప్ప విషయమని వేణుగోపాల చారి అన్నారు. ఈ డాక్టరేట్ పొందిన వారు మరింత సామాజిక బాధ్యతతో ప్రజలకు సేవలందించాలని ఆయన సూచించారు.

'వివిధ రంగాల్లో నిష్ణాతులకు డాక్టరేట్ల ప్రదానం'

ఇదీ చూడండి : వైభవంగా యాదాద్రి బ్రహ్మోత్సవాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.