రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్- డీఎంఈ పరిధిలోని ఆస్పత్రులను సన్నద్ధం చేస్తున్నారు. హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లోని ఆస్పత్రుల అధికారులకు కొవిడ్ కేస్‌ల చికిత్సకు సంబంధించిన ఓరియంటేషన్ కార్యక్రమాలు చేపడుతున్నారు. వైరస్ వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదంటున్న డీఎంఈ రమేశ్‌రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి..
ఇదీ చూడండి: 'ప్రజల నిర్లక్ష్య ధోరణే మళ్లీ వైరస్ విజృంభణకు కారణం'