ETV Bharat / state

భాజపా జాతీయ కార్యవర్గంలోకి లక్ష్మణ్​, డీకే అరుణ - BJP president J.P. Nadda announced a new bjp team

bjp
bjp
author img

By

Published : Sep 26, 2020, 4:03 PM IST

Updated : Sep 26, 2020, 7:53 PM IST

16:01 September 26

భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలుగా డీకే అరుణ

భాజపా జాతీయ కమిటీని భాజపా జాతీయ అధ్యక్షుడు జగత్‌ ప్రకాశ్‌ నడ్డా ప్రకటించారు. జాతీయ కార్యవర్గంలోకి రాష్ట్రం నుంచి డీకే అరుణ, ఆంధ్రప్రదేశ్​ నుంచి పురంధేశ్వరిలకు స్థానం కల్పించారు.

భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలుగా డీకే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శిగా పురంధేశ్వరిలను ఈ మేరకు ఎంపిక చేశారు. జాతీయ కార్యదర్శిగా సత్యకుమార్, ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడిగా డా.కె.లక్ష్మణ్​లకు స్థానం లభించింది.

ప్రధాన కార్యదర్శుల జాబితాలో రామ్ మాధవ్, మురళీధర్ రావు పేర్లు కనిపించలేదు. జాతీయ అధికార ప్రతినిధుల జాబితాలో జీవీఎల్ నర్సింహారావుకు చోటు లభించలేదు.

ఇదీ చూడండి : ఆశ్రునయనాలతో అంత్యక్రియలు.. నిందితులను కఠినంగా శిక్షించాలి

Last Updated : Sep 26, 2020, 7:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.