సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలోని వైద్యులకు, సిబ్బందికి డాక్టర్ సుజిత్ రెడ్డి పీపీఈ కిట్లు, శానిటైజర్స్ పంపిణీ చేశారు. కరోనా మహమ్మారితో బాధపడుతున్న రోగులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందికి రక్షణ కవచంలా ఉండడం కోసం పీపీఈ కిట్లను అందజేసినట్లు పేర్కొన్నారు. ఈ విపత్కర పరిస్థితుల నుంచి ప్రపంచం త్వరగా బయటపడాలని ఆయన ఆకాంక్షించారు.
గాంధీ వైద్యులకు పీపీఈ కిట్లు పంపిణీ - PPE kits to Gandhi doctors
కరోనా వైరస్‌తో ప్రథమ వరుసలో ఉండి పోరాటం చేస్తున్న వైద్యులకు పీపీఈ కిట్లను పంపిణీ చేయటానికి దాతలు ముందుకొస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలో పనిచేసే వైద్యసిబ్బందికి డాక్టర్ సుజిత్ రెడ్డి పీపీఈ కిట్లు, శానిటైజర్స్‌ను పంపిణీ చేశారు.

గాంధీ వైద్యులకు పీఈఈ కిట్లు పంపిణీ