లాక్డౌన్ నేపథ్యంలో నిత్యావసర సరుకుల కోసం ఇబ్బందులు పడుతున్న వారికి పలువులు దాతలు ముందుకొచ్చి సాయం చేస్తున్నారు. గోషామహల్లో ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో... 800వందల మంది నిరుపేద కుటుంబాలకు ట్రస్ట్ ఛైర్మన్ నందు కిషోర్ బిలాల్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 25 వేల మంది లక్ష్యంగా ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 16వేల కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసినట్లు నందు కిషోర్ బిలాల్ తెలిపారు.
800మందికి నిత్యావసర సరుకుల పంపిణీ - Aditya Krishna Charitable Trust in Goshamahal
లాక్డౌన్ వేళ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిరుపేదలకు సాయం చేయటానికి పలువురు మానవతావాదులు ముందుకొస్తున్నారు. గోషామహల్లో ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో... 800వందల మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
800మందికి నిత్యావసర సరుకుల పంపిణీ