రాష్ట్రవ్యాప్తంగా విష జ్వరాలు పెరిగిపోతున్నాయి. నిత్యం అరవైమందికి పైగా బాధితులు డెంగీ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో విష జ్వరాల నుంచి కాపాడుకోవటం ఎలా..? ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన నివారణ చర్యలేంటి..? అనే అంశాలపై ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావుతో ఈటీవీ భారత్ ప్రతినిధి రమ్య ముఖాముఖి..
ఇదీచూడండి: Panna Acid Attack: బాలిక కళ్లల్లో జిల్లేడు పాలు పోసి..