ETV Bharat / state

పోలీసు శాఖలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నా: సుమతి - telangana news

మహిళ భద్రత కోసం కృషి చేయడం సంతృప్తిని ఇస్తుందని మహిళా విభాగం డీఐజీ సుమతి తెలిపారు. కొవిడ్​ వేళ అద్భుతంగా పనిచేసినందుకు ఇటీవల కేంద్రం నుంచి పురస్కారం అందుకున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈటీవీ భారత్​తో ముచ్చటించారు.

dig sumathi women's day special interview
పోలీసు శాఖలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నా: సుమతి
author img

By

Published : Mar 8, 2021, 9:46 AM IST

పోలీసు శాఖలో పని చేయడం అదృష్టమని... అందులోనూ మహిళల భద్రత కోసం కృషి చేయడం చాలా సంతృప్తిని ఇస్తుందని మహిళా విభాగం డీఐజీ.. ఐపీఎస్ అధికారి సుమతి అన్నారు. తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహం ఇంత దూరం నడిపించింది.. వేరొకరికి ఆదర్శంగా నిలవడం చాలా సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. కొవిడ్‌ వేళ.. అద్భుతంగా పనిచేసినందుకు ఇటీవల కేంద్రం నుంచి పురస్కారం అందుకున్న డీఐజీ సుమతితో మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ముఖాముఖి..

పోలీసు శాఖలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నా: సుమతి

ఇదీ చూడండి: విస్తృత అవకాశాలతోనే అసమానతలు దూరం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.