.
అమరావతి రైతులకు మద్దతుగా తెదేపా ఆందోళన.. పలువురి అరెస్ట్... - ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్
అమరావతి రైతులకు మద్దతుగా... గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద జాతీయ రహదారిపై తెదేపా నేతలు బైఠాయించారు. మాజీఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆందోళనలో పాల్గొన్నారు. పోలీసులు తెదేపా నాయకులను అరెస్టు చేసి పెదకాకాని పోలీసు స్టేషన్కు తరలించారు.
arrest
.
sample description