జీహెచ్ఎంసీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ కుందన్‌బాగ్‌లో కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేసిన ఆయన.... పోలింగ్ పకడ్బందీగా జరిగేందుకు పోలీస్ శాఖ నుంచి అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.
ప్రజలందరూ నిర్భయంగా ఓటేయాలని పిలుపునిచ్చారు. నగరంలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని... ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటచేసుకోకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
ఇదీ చూడండి : ఓటు వేయడానికి వెళ్తున్నారా...? ఈ జాగ్రత్తలు పాటించండి..