ETV Bharat / state

ఆలయానికి అంజన్న విగ్రహం బహూకరణ - hyderabad to kondagattu distance

హైదరాబాద్​ తాళ్లగడ్డలోని ఓ దేవాలయానికి భక్తులు ఆంజనేయుడి విగ్రహాన్ని బహూకరించారు. ఆ మేరకు ఆలయ అర్చకులు విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Devotees presented a statue of Anjaneya to a temple in Tallagadda, Hyderabad
ఆలయానికి అంజన్న విగ్రహాం బహూకరణ
author img

By

Published : Jan 5, 2021, 2:07 PM IST

హైదరాబాద్​లోని తాళ్లగడ్డలో హనుమాన్‌ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా జరిగింది. భక్తులు బహూకరించిన విగ్రహానికి.. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

పూజల అనంతరం.. ఆంజనేయుడి ప్రతిమను నూతన పల్లకిపై ఎక్కించి ఆలయ పరిసరాల్లో ఊరేగింపు చేశారు. స్వామి వారిని దర్శించుకొనేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

ఇదీ చదవండి: బీచ్​రాజ్ పల్లిలో 40 అడుగుల హనుమాన్ విగ్రహం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.