ETV Bharat / state

భారీ బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాల కూల్చివేత

అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ శాఖ దాడులు తీవ్రం చేసింది. కూకట్ పల్లి పరిధిలో అనుమతులు లేని నిర్మాణాలు కూల్చివేసింది.

author img

By

Published : Jun 7, 2019, 12:01 PM IST

భారీ బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాల కూల్చివేత

కూకట్​పల్లి మండల పరిధిలోని కైతలాపూర్​లో ఉన్న అక్రమ నిర్మాణాలను రెవెన్యూ సిబ్బంది భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. గతంలో అక్రమ లేఅవుట్​లు ఏర్పాటు చేస్తే వాటిని రద్దు చేశామని కూకట్​పల్లి తహసీల్దార్ నిర్మల నాయర్ తెలిపారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా... రాత్రికి రాత్రే నిర్మాణాలు వెలిశాయని చెప్పారు. ఇవాళ పోలీసుల బందోబస్తు మధ్య తొలగించినట్లు తెలిపారు. మరోసారి అక్రమ నిర్మాణాలు చేపట్టకుండా కంచె ఏర్పాటు చేస్తామని తహసీల్దార్ వెల్లడించారు.

ఇవీ చూడండి: సోలాపూర్​లో పూర్తిగా దగ్ధమైన హైదరాబాద్ ఆర్టీసీ బస్సు

Intro:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల డివిజన్ పరిధిలోని నాలుగు మండలాల ఎంపీపీ ల ఎన్నికకు సర్వం సిద్ధం

Body:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో ఎంపీపీ ల ఎన్నికకు అధికారులు సర్వం సిద్ధం చేశారు .ఉదయం ఎనిమిది గంటలకి పోలీసులు బందోబస్తు మధ్య ఏర్పాట్లను చేశారు. రు. ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా చర్యలు తీసుకున్నారు. ముందుగా కో ఆప్షన్ నెంబర్ కు దరఖాస్తులు స్వీకరించారు అనంతరం ఎంపీపీ ఎన్నికకు ఎంపిటిసి గెలిచిన అభ్యర్థులను సమావేశం మందిరం కు పంపించారు.

Conclusion:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సుభాష్రెడ్డి, 9866815234
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.