ETV Bharat / state

వైకాపా గుర్తింపు రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్​పై విచారణ వాయిదా - Election Commission of India

వైకాపా గుర్తింపు రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్​పై విచారణను దిల్లీ హైకోర్టు వాయిదా వేసింది. తదుపరి విచారణ నవంబర్ 4 న జరుగుతుందని అన్నా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మహబూబాబాషా తెలిపారు.

delhi-high-court-hearing-adjourned-on-use-of-ysr-party-name
వైకాపా గుర్తింపు రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్​పై విచారణ వాయిదా
author img

By

Published : Sep 4, 2020, 8:08 AM IST

వైకాపా గుర్తింపు రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్​పై విచారణను దిల్లీ హైకోర్టు వాయిదా వేసింది. అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్​ను విచారించిన దిల్లీ హైకోర్టు.. కేంద్ర ఎన్నికల సంఘం, వైకాపా తరఫు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కోరగా.. అందుకు అనుమతిచ్చింది.

కౌంటర్ దాఖలుకు నాలుగు వారాల గడువు, కౌంటర్​పై రీజాయిండర్ దాఖలుకు పిటిషనర్​కు రెండు వారాల సమయం ఇచ్చింది. తదుపరి విచారణ నవంబర్ 4న జరుగుతుందని అన్నా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మహబూబా బాషా తెలిపారు.

ఇదీ చదవండి.. పులుల సంచారం.. ప్రజల ఆందోళన.. అధికారుల ఆనందం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.