సికింద్రాబాద్ అల్వాల్ పరిధిలోని తుర్కపల్లిలో చిన్నారి అత్యాచారం,హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఘటనకు సంబంధం ఉన్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హోలీ వేడుకల్లో భాగంగా పూటుగా మద్యం తాగిన నిందితుడు... పక్కనే ఉన్న చిన్నారిని మచ్చిక చేసుకుని దుశ్చర్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు బిహార్‌కి చెందిన రాజేష్‌గా గుర్తించారు. అతికిరాతకంగా అత్యాచారానికి పాల్పడ్డాడని... అరిచినందుకు ఇనుప తీగతో గొంతు కోసి చంపాడని వైద్యులు నిర్థరించినట్లు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి:ఆరేళ్ల బాలికపై లైంగికదాడి... అనంతరం హత్య