హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఈ నెల 11న బండారు దత్తాత్రేయ బాధ్యతలు చేపట్టనున్నారు. గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు ఈ నెల 9న హైదరాబాద్ నుంచి ఆ రాష్ట్రానికి బయలుదేరి వెళ్లనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి దిల్లీకి వెళ్లి అక్కడి నుంచి సిమ్లాకు 10వ తేదీన చేరుకుంటారు. 11న రాజ్‌భవన్‌లో జరిగే వేడుకకి దత్తాత్రేయ కుటుంబ సభ్యులు, సన్నిహితులు తరలివెళ్లనున్నారు.
ఇవీచూడండి: గవర్నర్‌గా నియమితులైన తమిళిసై సౌందరరాజన్‌కు సన్మానం