ETV Bharat / state

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు భాగ్యనగరం సిద్ధం

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని హైదరాబాద్​ జిల్లా ఎన్నికల అధికారి దానకిశోర్​ తెలిపారు. లెక్కింపు కేంద్రాల్లోకి సెల్​ఫోన్లు తీసుకురాకూడదన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు భాగ్యనగరం సిద్ధం
author img

By

Published : May 21, 2019, 6:24 PM IST

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు భాగ్యనగరం సిద్ధం

హైదరాబాద్​లో ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కౌంటింగ్​ కేంద్రాల్లో మూడంచెల భద్రతతో పాటు సీసీ కెమెరాల నిఘా మధ్య ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి దానకిశోర్​ తెలిపారు. లెక్కింపు కేంద్రాల్లో కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. స్ట్రాంగ్​ రూంల నుంచి పటిష్ఠ బందోబస్తు మధ్య వీవీప్యాట్​లు, ఈవీఎంలు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామంటున్న దానకిశోర్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి...

ఇదీ చూడండి : 'ఈవీఎమ్​ ట్యాంపరింగ్' వదంతి మాత్రమే: ఈసీ

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.