ఇదీ చదవండి: ఆన్లైన్ లోన్ యాప్ కేసులో మరో నలుగురు అరెస్టు
'అపరిచిత వ్యక్తులు పెట్టే సందేశాలకు స్పందించొద్దు' - telangana varthalu
సామాజిక మాధ్యమాల్లో అపరిచిత వ్యక్తులు పెట్టే సందేశాలకు, ఫ్రెండ్ రిక్వెస్ట్‌లకు స్పందించవద్దని... హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ ప్రసాద్ కోరారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇటీవల నకిలీ ప్రొఫైల్‌తో యువతులను మోసం చేస్తున్న సంఘటనలు పెరుగుతున్నాయన్నారు. తాజాగా ఓ యువతి పేరుతో చాటింగ్ చేసి వారి వ్యక్తిగత చిత్రాలు సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్న సుమంత్ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇప్పటి వరకు 25 మంది యువతులను బ్లాక్‌మెయిల్ చేసినట్లు గుర్తించారు. సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలంటున్న సైబర్ క్రైం ఏసీపీ ప్రసాద్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
'అపరిచిత వ్యక్తులు పెట్టే సందేశాలకు స్పందించవద్దు'
ఇదీ చదవండి: ఆన్లైన్ లోన్ యాప్ కేసులో మరో నలుగురు అరెస్టు