ETV Bharat / state

మేఘ ఇంజినీరింగ్ కంపెనీలో సీఎస్ ఆకస్మిక పర్యటన - Megha Engineering Company

హైదరాబాద్, జీడిమెట్లలోని మేఘ ఇంజినీరింగ్ కంపెనీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆకస్మికంగా పర్యటించారు. అధికారులతో కలిసి ఆక్సిజన్ ట్యాంకుల తయారీని పరిశీలించారు.

cs somesh kumar
cs somesh kumar
author img

By

Published : Jun 1, 2021, 5:49 PM IST

Updated : Jun 1, 2021, 6:13 PM IST

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్.. హైదరాబాద్, జీడిమెట్లలోని మేఘ ఇంజినీరింగ్ కంపెనీలో ఆకస్మికంగా పర్యటించారు. సంబంధిత అధికారులు, కంపెనీ పెద్దలతో కలిసి ఆక్సిజన్ ట్యాంకుల తయారీని పరిశీలించారు.

అనంతరం సీఎస్​.. కంపెనీ పెద్దలతో కలిసి ఆక్సిజన్​ ఉత్పత్తి గురించి చర్చించారు. రాష్ట్రంలోని పలు ఆసుపత్రులకు.. ఆక్సిజన్ ప్లాంట్లు అందించేందుకు వీలుగా వారికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో.. రాష్ట్ర ఐ.టి. శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఆర్ధిక శాఖ స్పెషల్ సెక్రటరీ రోనాల్డ్ రాస్, టీఎస్ఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: sonu sood: మటన్​షాప్​ ఓనర్ సాయం​.. సోనూసూద్​ చమత్కారం..!

Last Updated : Jun 1, 2021, 6:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.