ETV Bharat / state

కలెక్టర్లతో సీఎస్​ సోమేశ్‌ కుమార్ సమీక్ష

cs somesh kumar review with collectors and additional collectors in hyderabad
కలెక్టర్లతో సీఎస్​ సోమేశ్‌ కుమార్ సమీక్ష
author img

By

Published : Sep 23, 2020, 11:03 AM IST

Updated : Sep 23, 2020, 11:37 AM IST

11:00 September 23

కలెక్టర్లతో సీఎస్​ సోమేశ్‌ కుమార్ సమీక్ష

దృశ్యమాధ్యమం ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్ కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీపీవోలతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ధరణి సన్నద్ధతను సమీక్షించటంతో పాటు అనుమతులు లేని ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్దీకరణ సంబంధిత అంశాలపై సమీక్షిస్తున్నారు. ధరణి పోర్టల్​ను అమలు చేసేందుకు వీలుగా తహసీల్దార్ కార్యాలయాల్లో అవసరమైన ఐటీ, ఇతర మౌలికసదుపాయాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.  

పక్షం రోజుల్లోగా వ్యవసాయేతర ఆస్తుల వివరాలను ఆన్​లైన్​లో నమోదు చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం నేపథ్యంలో సంబంధిత అంశాలపై చర్చిస్తున్నారు. వీటితోపాటు రైతువేదికల నిర్మాణం, పల్లెప్రకృతి వనాలు, వీధివ్యాపారులు, సీఎంఆర్ బియ్యం సంబంధించి సమీక్షిస్తున్నారు. 

ఇదీ చదవండి: నేడు, రేపు రాష్ట్రంలో ఓ మోస్తారు వర్షాలు...!

Last Updated : Sep 23, 2020, 11:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.