ETV Bharat / state

కరోనా నేపథ్యంలో స్థిరాస్తి ప్రదర్శన వాయిదా - credai property show postponed in hyderabad

హైదరాబాద్​లో నిర్వహించనున్న స్థిరాస్తి ప్రదర్శన వాయిదా పడింది. కరోనా నేపథ్యంలో నిరవాధిక వాయిదా వేస్తున్నట్లు క్రెడాయ్ పేర్కొంది.

credai property show
కరోనా నేపథ్యంలో స్థిరాస్తి ప్రదర్శన వాయిదా
author img

By

Published : Apr 3, 2021, 10:38 AM IST

హైదరాబాద్ నగరంలో ఈనెల 16 నుంచి జరగనున్న స్థిరాస్తి ప్రదర్శన వాయిదా పడింది. రాష్ట్రంలో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతుండడంతో వాయిదా వేస్తున్నట్లు.. క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షులు రామకృష్ణరావు, ప్రధానకార్యదర్శి రాజశేఖర్ రెడ్డిలు తెలిపారు.

హైటెక్స్​లో ఈనెల 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు నిర్వహించనున్న స్థిరాస్తి ప్రదర్శనను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 31 వరకు పెద్ద సంఖ్యలో జనం ఒక చోటికి జమ కాకూడదని ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయన్నారు. స్థిరాస్తి ప్రదర్శనను తిరిగి ఎప్పుడు అన్నది మళ్లీ ప్రకటన చేస్తామని వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.