ధాన్యం కొనుగోళ్లపై క్షేత్రస్థాయిలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు 9 డిమాండ్లతో కూడిన లేఖ రాశారు. ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో తీసుకోవాల్సిన చర్యలు, అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని లేఖలో పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ - సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ
సీఎం కేసీఆర్‌కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినే వీరభద్రం లేఖ రాశారు. ధాన్యం కొనుగోళ్లపై క్షేత్రస్థాయిలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ