ETV Bharat / state

చైనా యాప్​ల నిషేధాన్ని సీపీఐ స్వాగతిస్తోంది : నారాయణ

చైనాకు సంబంధించిన 59 యాప్​లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సీపీఐ స్వాగతించింది. ఈ మేరకు పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రకటించారు.

చైనా యాప్​ల నిషేధాన్ని సీపీఐ స్వాగతిస్తోంది : నారాయణ
చైనా యాప్​ల నిషేధాన్ని సీపీఐ స్వాగతిస్తోంది : నారాయణ
author img

By

Published : Jun 30, 2020, 5:42 PM IST

చైనాకు సంబంధించిన 59 యాప్​లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సీపీఐ స్వాగతిస్తోందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ వెల్లడించారు. దేశ అంతరంగిక భద్రతకు ఏ మాత్రం విఘాతం కల్గినా మంచిది కాదన్నారు. ఈ సందర్భంగా కేంద్రం సరైన నిర్ణయమే తీసుకుందన్నారు.

చైనా యాప్​ల నిషేధాన్ని సీపీఐ స్వాగతిస్తోంది : నారాయణ

ఆవేశంతో వస్తువులన్నింటినీ...

చైనా దేశం మీద ఉన్న ఆవేశంతో.. ఆ దేశ వస్తువులను అన్నింటిని బహిష్కరిస్తామనడం సబబు కాదన్నారు. ఏడున్నర లక్షల కోట్ల వ్యాపార లావాదేవీలు చైనాతో జరుగుతున్నాయని నారాయణ పేర్కొన్నారు. ఆర్థిక సంబంధమైన అంశాలపైనా నిర్ణయం తీసుకుంటారా లేక యాప్​లకే పరిమితమవుతుందో చాడాలన్నారు.

ఇవీ చూడండి : నవంబర్​ వరకు ఉచితంగా ఆహారధాన్యాల పంపిణీ: మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.