ETV Bharat / state

చాడ వెంకట్​రెడ్డికి కొవిడ్​ పాజిటివ్​

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. స్వల్ప లక్షణాలతో ర్యాపిడ్ టెస్టు చేయించుకున్న ఆయనకు పాజిటివ్​ వచ్చింది.

author img

By

Published : Apr 29, 2021, 12:09 PM IST

తెలంగాణ వార్తలు
చాడ వెంకట్​ రెడ్డికి కరోనా

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కరోనాబారిన పడ్డారు. ర్యాపిడ్​ టెస్టులో పాజిటివ్​ వచ్చినట్లు పార్టీ రాష్ట్ర కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం ఆయన ఆయన హోం క్వారంటైన్​ ఉన్నారని... ఆరోగ్యం నిలకడగా ఉందని స్పష్టం చేసింది.

ఈ మధ్య కాలంలో తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని చాడ వెంకట్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: వ్యాప్తి గొలుసు తెగితేనే కరోనా కట్టడి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.