ETV Bharat / state

ముగిసిన రాజ్​ బహదూర్​ గౌర్​ శత జయంతి ఉత్సవాలు

తెలంగాణ రైతాంగ పోరాట యోధుడు రాజ్​ బహదూర్​ గౌర్​ శత జయంతి ఉత్సవాలు హైదరాబాద్​లోని సీపీఐ కార్యాలయంలో ఘనంగా ముగిశాయి. కార్యక్రమంలో మాజీ హోమంత్రి నాయిని నరసింహారెడ్డి, తెలుగు రాష్ట్రాల సీపీఐ కార్యదర్శులు పాల్గొన్నారు.

author img

By

Published : Jul 25, 2019, 5:46 PM IST

సీపీఐ నేత రాజ బహదూర్​ గౌర్​ జయంతి

హైదరాబాద్​లోని సీపీఐ కార్యాలయంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు రాజ్ బహదూర్‌ గౌర్‌ శత జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. కొత్తగా ఏర్పాటు చేసిన రాజ్​ బహదూర్​ గౌర్​ హాల్​ను సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్​రెడ్డి ప్రారంభించారు. హాల్​లో ఏర్పాటు చేసిన బహదూర్​ గౌర్​ విగ్రహాన్ని బూర్గుల నరసింగరావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి, తెలుగు రాష్ట్రాల సీపీఐ కార్యదర్శులు చాడ వెంకటరెడ్డి, రామకృష్ణ తదితరులు హాజరయ్యారు.

ముగిసిన రాజ్​ బహదూర్​ గౌర్​ శత జయంతి ఉత్సవాలు

ఇదీ చూడండి : ధర్నాచౌక్​ వద్ద తెదేపా నేతల ఆందోళన... అరెస్టు

TG_Hyd_40_25_Cpi Raj Bahadur Gour Jayanthi_Ab_TS10005 Note: Feed Etv Bharat Contributor: Bhushanam ( ) తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, కార్మిక నాయకుడు డాక్టర్ రాజ్ బహదూర్ గౌర్ శత జయంతి ముగింపు ఉత్సావాలను హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. శత జయంతి ఉత్సవాల నిర్వాహన కమిటీ ఆధ్వర్యంలో నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, రెండు తెలుగు రాష్ట్రాల సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు చాడ వెంకట్ రెడ్డి, రామకృష్ణ, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజ్ బహద్దూర్ గౌర్ విద్యార్థి దశలోనే ఉద్యమం వైపు ఆకర్షితులైన రాని చాడ తెలిపారు. ఉస్మానియా మెడికల్ కళాశాలలో డాక్టర్ చదువుతూ... అనేక ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. స్వాతంత్ర ఉద్యమాల్లో, తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన కృషి మారువలేదన్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా మాక్ధూమ్ భవన్ లో విగ్రహాన్ని ప్రతిష్టించడంతో పాటు స్మారక హాల్ ఏర్పాటు చేయడం జరిగిందని చాడ తెలిపారు. బైట్: చాడ వెంకట్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.