ETV Bharat / state

ఇస్కాన్​ టెంపుల్​లో సీపీ అంజనీ కుమార్​ ప్రత్యేక పూజలు

సికింద్రాబాద్​లోని ఇస్కాన్ టెంపుల్​లో అంగరంగ వైభవంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ హాజరయ్యారు.

author img

By

Published : Aug 24, 2019, 11:54 PM IST

CP
ఇస్కాన్​ టెంపుల్​లో సీపీ అంజనీ కుమార్​ ప్రత్యేక పూజలు

సికింద్రాబాదులోని ఇస్కాన్ టెంపుల్​లో అంగరంగ వైభవంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణాష్టమి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. ఆలయ సిబ్బందితో కలిసి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. ఆలయం లోపల శ్రీ కృష్ణ భక్తి గీతాలు ఆలపిస్తూ తమ భక్తితత్వాన్ని తెలియజేశారు.

ఇవీ చూడండి:'మార్క్​ఫెడ్‌లో పెద్ద కుంభకోణం జరిగింది'

Intro:సికింద్రాబాద్ యాంకర్ శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా సికింద్రాబాదులోని ఇస్కాన్ టెంపుల్ లో అంగరంగ వైభవంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించారు.. ఈ వేడుకల్లో భాగంగా ఇస్కాన్ టెంపుల్ కు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ హాజరయ్యారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు..శ్రీ కృష్ణ పరమాత్మ మొగుడిని దర్శించుకోవడం తనకెంతో సంతోషంగా ఉందని ప్రజలందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు .. ఉదయం నుండి ఆలయానికి భక్తులు పోటెత్తారు..శ్రీకృష్ణుని నూతన అలంకరణలో భక్తులు దర్శించుకున్నారు ఆలయంలోపల శ్రీ కృష్ణ భక్తి గీతాలు ఆలపిస్తూ తమ భక్తితత్వాన్ని తెలియజేశారు ఉదయం నుండి పెద్ద ఎత్తున భక్తులు రావడంతో ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు..ఇస్కాన్ టెంపుల్ కు పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయం వారితో కలిసి పోలీసులు బందోబస్తు నిర్వహించినట్లు సీపీ తెలిపారు.. Body:వంశీConclusion:7032401099

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.