రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ మహేశ్ భగవత్ పలు అభివృద్ధి కార్యాక్రమాలను ప్రారంభించారు. సిబ్బంది కోసం రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన అదనపు క్యాంటీన్, క్వార్టర్స్‌ను ఆయన ప్రారంబించారు.
ఈ సందర్భంగా వీటిని వేగంగా పూర్తి చేసేందుకు కృషి చేసిన సిబ్బందికి నగదు బహుమతితో పాటు.. ప్రశంసపత్రాలు అందించారు.
ఇదీ చూడండి: 'ఆ 14 మంది పీపీఈ కిట్ ధరించి ఓటు వేశారు'