ETV Bharat / state

గవర్నర్ దత్తాత్రేయను కలిసిన హైదరాబాద్ సీపీ - కుమారుని వివాహానికి బండారు దత్తాత్రేయను ఆహ్వానించిన సీపీ

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయను హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ కలిశారు. తన కుమారుడి వివాహానికి హాజరుకావాలని కోరారు.

CP Anjanikumar invited Bandaru Dattatreya to his son's wedding
దత్తాత్రేయను ఆహ్వానించిన సీపీ అంజనీకుమార్
author img

By

Published : Jan 30, 2021, 7:30 PM IST

హైదరాబాద్​లోని రాజ్​భవన్ అతిథిగృహంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయను సీపీ అంజనీకుమార్ కలిసి మాట్లాడారు. వచ్చేనెలలో తన కుమారిడి విహహం ఉందని, తప్పక హాజరవ్వాలని కోరారు. సానుకూలంగా స్పందించిన బండారు దత్తాత్రేయ.. అవకాశం ఉంటే తప్పక వస్తానని చెప్పారు.

ఇదీ చదవండి: 'పద్మశ్రీ' కనకరాజుకు మంత్రి అల్లోల సన్మానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.