హైదరాబాద్ పాతబస్తీ పేట్లబుర్జులోని హెడ్ క్వార్టర్స్ లో నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సీపీతో పాటు పలువురు పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రజలకు సీపీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
పేట్లబుర్జులో జాతీయ జెండా ఎగురవేసిన సీపీ అంజనీకుమార్ - 74th independence day celebrations in old ciry
హైదరాబాద్ పాతబస్తీ పేట్లబుర్జులోని హెడ్ క్వార్టర్స్ లో నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ప్రజలకు సీపీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
పేట్లబుర్జులో జాతీయ జెండా ఎగురవేసిన సీపీ అంజనీకుమార్