సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అదే స్థాయిలో నష్టాలు ఉన్నాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో అసోసియేషన్ ఆఫ్ సర్టిఫైడ్ ఫ్రాడ్ ఎగ్జామినర్స్ ఏసీఎఫ్‌ఈ సంస్థ నిర్వహించిన ఫ్రాడ్ అండ్ ద ఫ్యూచర్ వార్షిక సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పెరుగుతున్న సాంకేతిక ఉపయోగాలు, దాని వల్ల కలుగుతున్న అనర్థాలపై ఈ సదస్సులో చర్చించారు. సరిగ్గా వినియోగించుకుంటే సాంకేతికత ఎన్నో సమస్యలకు చక్కటి పరిష్కారాన్ని చూపుతుందని సీపీ అంజనీకుమార్ అభిప్రాయపడ్డారు.
'సాంకేతికత ఎన్నో సమస్యలకు చక్కటి పరిష్కారం' - CP
పెరుగుతున్న టెక్నాలజీని సరిగ్గా వినియోగించుకుంటే ఎన్నో సమస్యలను పరిష్కారించవచ్చని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ అభిప్రాయపడ్డారు. నగరంలో నిర్వహించిన ఫ్రాడ్ అండ్ ద ఫ్యూచర్ వార్షిక సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అదే స్థాయిలో నష్టాలు ఉన్నాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో అసోసియేషన్ ఆఫ్ సర్టిఫైడ్ ఫ్రాడ్ ఎగ్జామినర్స్ ఏసీఎఫ్‌ఈ సంస్థ నిర్వహించిన ఫ్రాడ్ అండ్ ద ఫ్యూచర్ వార్షిక సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పెరుగుతున్న సాంకేతిక ఉపయోగాలు, దాని వల్ల కలుగుతున్న అనర్థాలపై ఈ సదస్సులో చర్చించారు. సరిగ్గా వినియోగించుకుంటే సాంకేతికత ఎన్నో సమస్యలకు చక్కటి పరిష్కారాన్ని చూపుతుందని సీపీ అంజనీకుమార్ అభిప్రాయపడ్డారు.
Body:స్క్రిప్ట్ ఎఫ్.టి.పి లో పంపించాను గమనించగలరు
Conclusion:స్క్రిప్ట్ ఎఫ్.టి.పి లో పంపించాను గమనించగలరు